ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే వుంటాం : బోరిస్ జాన్సన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తమ మద్దుత కొనసాగుతూనే వుంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్ ప్రజలకు కూడా తమ సహాయం అందిస్తూనే వుంటామన్నారు. బాంబు దాడుల నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవడానికి, ఆర్థిక ఆంక్షల నుంచి బయట పడడానికి తమకు చాతనైనంత సహాయం చేస్తూనే వుంటామన్నారు.
క్రిమియా స్వాధీనం తర్వాత కూడా రష్యాపై పశ్చిమ దేశాలు ఇంధన అవసరాల నిమిత్తం ఎక్కువగా ఆధారపడుతున్నారని, ఇదే పెద్ద తప్పు అని జాన్సన్ ఆక్షేపించారు. క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా.. మళ్లీ ఎప్పటిలాగే రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఇదో మహా తప్పిదమని వ్యాఖ్యానించారు. వీటి ద్వారా ఉక్రెయిన్‌పై విరుచుకుపడటం పుతిన్‌కు మరింత సులువైందన్నారు. ఉక్రెయిన్‌పై ఇన్ని బాంబు దాడులు చేస్తున్నా… ప్రపంచం తనను ఏమీ అనలేదని పుతిన్‌కు తెలుసని, అందుకే ఇలా చేస్తున్నారని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

