కంటెంట్ క్రియేటర్లకు ట్విట్టర్‌తో సంపాదన
కంటెంట్ క్రియేటర్లకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ట్విట్టర్లో కంటెంట్ క్రియేటర్లు పెయిడ్ సబ్‌స్ర్కైబర్లను చేర్చుకొని ఆదాయాన్ని పొందవచ్చని ప్రకటించారు.
శాన్ఫ్రాన్సిస్కో: కంటెంట్ క్రియేటర్లకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ట్విట్టర్లో కంటెంట్ క్రియేటర్లు పెయిడ్ సబ్‌స్ర్కైబర్లను చేర్చుకొని ఆదాయాన్ని పొందవచ్చని ప్రకటించారు. సుదీర్ఘ వీడియోలు, టెక్ట్స్‌కు యాక్సెస్ ఇవ్వడానికి సబ్‌స్ర్కైబర్లను చేర్చుకోవచ్చని మస్క్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే ఆదాయంలో 12 నెలల పాటు ట్విట్టర్ ఎలాంటి వాటా తీసుకోదని, మొత్తం క్రియేటర్లకు ఇచ్చేస్తామని మస్క్ తెలిపారు.
ఐఓఎస్, ఆండ్రాయిడ్లు వినియోగించే సబ్‌స్ర్కైబర్ల నుంచి క్రియేటర్లకు 70 శాతం వస్తుందని, మిగతా 30 శాతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫీజుగా తీసుకుంటాయని పేర్కొన్నారు. వెబ్‌లో వాడే సబ్‌స్ర్కైబర్ల నుంచి 92 శాతం వరకు ఆదాయం కంటెంట్ క్రియేటర్లకే వస్తుందని, పేమెంట్ ప్రాసెసర్లు కొంత మొత్తం చార్జ్ చేస్తాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

