Tulsi Gabbard | అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ రాజీనామా
అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెన్స్ చీఫ్) తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు అండగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమం ‘ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
వాషింగ్టన్ : అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెన్స్ చీఫ్) తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు అండగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
అరుదైన ఎముకల క్యాన్సర్( బోన్ క్యాన్సర్) బారిన పడిన తన భర్త అబ్రహంకు మద్దతుగా నిలిచేందుకు జూన్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా, పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గబార్డ్ ప్రకటించారు. ఈ లేఖను ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు పంపా రు. ఇరాన్-అమెరికా యుద్ధం లో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఆమె విభేధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

