Pakistan | అది ఉపగ్రహమా.. వాటర్ ట్యాంకా..? పాక్ ప్రధాని ట్వీట్‌పై నెటిజన్స్ సెటైర్లు..
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ప్రయోగించింది. జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. లాంగ్‌మార్చ్ 2డీ రాకెట్ పీఆర్ఎస్సీ-ఈ1ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ప్రయోగించింది. జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. లాంగ్‌మార్చ్ 2డీ రాకెట్ పీఆర్ఎస్సీ-ఈ1ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. పాకిస్థాన్ తొలి స్వదేశం ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శాటిలైట్ ఫొటోను సైతం షేర్ చేశారు. ఫొటోను షేర్ చేసిన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. సెటైర్లు వేస్తూ మీమ్స్‌ను షేర్ చేశారు.
కొందరు పాక్ శాటిలైట్ నీళ్ల ట్యాక్లా ఉందని కొందరు.. వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్లా ఉందని మరికొందరు ట్వీట్ చేశారు. పాకిస్థాన్ తొలి స్వదేశీ ఎలక్ట్రో ఆప్టికల్ ఉపగ్రహాన్ని చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారని.. ఇది దేశానికి గర్వకారణమని.. శాస్త్రవేత్తలకు అభినందలు చెబుతూ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ పాక్ శాటిలైల్ అచ్చం నీటి ట్యాంకులా ఉందని చెప్పగా.. మరో యూజర్ వాటర్ బాటిల్ ఉందని.. మరికొందరు కొబ్బరినూనె బాటిల్ కామెంట్ చేశారు. మరో యూజర్ గ్యాస్ సిలిండర్లా ఉందంటూ స్పందించారు.
Soaring higher and higher !
Proud moment for the nation as 🇵🇰 proudly launches its first indigenous Electro-Optical (EO-1) satellite from the Jiuquan Satellite Launch Center, China.From predicting crop yields to tracking urban growth, #EO1 is a leap forward in our journey… pic.twitter.com/EJX3MY8Kgh
— Shehbaz Sharif (@CMShehbaz) January 17, 2025
Same to same…. pic.twitter.com/fwq6yq4NCG
— JH (@jagdish_2204) January 17, 2025
First time??😂😂 pic.twitter.com/BKJWLW1K03
— Alpaca Girl🇮🇳 (@Alpakanya) January 17, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

