Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Train derail | ప్యాసింజర్ రైలు (Passenger Rail) పట్టాలు తప్పడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ (Pakistan) లోని పంజాబ్ ప్రావిన్స్ (Pujab Province) లో ఇవాళ (మంగళవారం) ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Train derail : ప్యాసింజర్ రైలు (Passenger Rail) పట్టాలు తప్పడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ (Pakistan) లోని పంజాబ్ ప్రావిన్స్ (Pujab Province) లో ఇవాళ (మంగళవారం) ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న రెహమాన్ బాబా ఎక్స్‌ప్రెస్.. ముల్తాన్‌లోని షేర్ షా బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది.
రైలులోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. ఘటనలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారని చెప్పారు. గాయపడిన వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

