Tornadoes | అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 35 మంది మృతి
మధ్య, దక్షిణ అమెరికాలలో పెను తుఫానులు, కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇండ్లు, పాఠశాలలకు తీవ్ర నష్టం జరిగింది. వివిధ రాష్ర్టాల్లో మొత్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
Tornadoes | వాషింగ్టన్: మధ్య, దక్షిణ అమెరికాలలో పెను తుఫానులు, కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇండ్లు, పాఠశాలలకు తీవ్ర నష్టం జరిగింది. వివిధ రాష్ర్టాల్లో మొత్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మిస్సోరీలో శుక్రవారం రాత్రి కనీసం 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మిసిసిప్పిలో ఆరుగురు మరణించినట్లు గవర్నర్ టటే రీవ్స్ తెలిపారు.
అలబామాలో ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. అర్కాన్సాస్లో ముగ్గురు మరణించారు. గవర్నర్ సారా హుక్కబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జార్జియా గవర్నర్ కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. పొడిగా ఉండే ప్రాంతాల్లో కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో 130 అగ్ని ప్రమాద ఘటనలు జరిగినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

