టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ట్రంప్
అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ ‘టైమ్స్' మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా రెండోసారి ఎంపికయ్యారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ట్రంప్ గురువారం ఉదయం 9.30 గంటలకు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఓపెనింగ్ బెల్‌ను మోగించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ ‘టైమ్స్’ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా రెండోసారి ఎంపికయ్యారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ట్రంప్ గురువారం ఉదయం 9.30 గంటలకు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఓపెనింగ్ బెల్‌ను మోగించారు.
అంతకుముందు ఆయన స్టాక్ ఎక్సేంజ్‌లో మాట్లాడుతూ, ఇది తనకు లభించిన అద్భుతమైన గౌరవమని తెలిపారు. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపును 2016లో పొందానని, ఇప్పుడు మరోసారి ఆ గుర్తింపు లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జేడీ వాన్స్ పాల్నొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

