Home
International
There Are Chances Of Vladimir Putin Taking Over The Post Of President Of Russia For The Fifth Time
మార్చి 17న రష్యా అధ్యక్ష ఎన్నికలు
వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్ష పదవిని ఐదోసారి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- పుతిన్ ఐదోసారి ఎన్నికకు మార్గం సుగమం
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్ష పదవిని ఐదోసారి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి పోటీ చేయడంపై ఆయన తన అంతరంగాన్ని ఇంత వరకు బయటపెట్టలేదు.
దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, ‘ఓపిక పట్టండి’ అని చెప్పారు. దేశాధ్యక్ష ఎన్నికలను వచ్చే సంవత్సరం మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించారు. పుతిన్ ప్రత్యర్థుల్లో అత్యధికులు జైళ్లలో కానీ, విదేశాల్లో కానీ ఉన్నారు. కాబట్టి ఆయన మరోసారి ఆ పదవికి ఎన్నిక కావడం లాంఛనమేనని విశ్లేషకులు చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

