ఫ్రాన్స్‌లో రైట్ వింగ్ ప్రభుత్వం?
ఫ్రాన్స్‌లో ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన తొలి రౌండ్ పార్లమెంటరీ ఎన్నికల్లో మరైన్ లీ పెన్ సారథ్యంలోని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) ముందంజలో నిలిచింది.
- తొలి రౌండ్ ఫలితాల్లో ఆర్ఎన్ పార్టీ ముందంజ
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి
పారిస్, జూలై 1: ఫ్రాన్స్‌లో ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన తొలి రౌండ్ పార్లమెంటరీ ఎన్నికల్లో మరైన్ లీ పెన్ సారథ్యంలోని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) ముందంజలో నిలిచింది. మొత్తం ఓట్లలో ఆర్ఎన్ కూటమికి 35.15 శాతం ఓట్లు దక్కగా, వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇమ్మాన్యూయెల్ మాక్రాన్ నేతృత్వంలోని మధ్యేవాద ఎన్సెంబుల్ అలయెన్స్ కేవలం 20.76 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో నేషనల్ ర్యాలీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పా టు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఫ్రాన్స్‌లో రైట్ వింగ్ అధికారంలోకి రానున్నది. కాగా, జూన్ 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన మాక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

