Home
International
The New Feature Of Iphone Is Going To Be Made Available For Those Who Cannot Speak Properly
iphone | మాటలు రానివారికి ఐఫోన్లో పర్సనల్ వాయిస్
సరిగా మాటలు రానివారి కోసం ఐఫోన్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఫోన్, ఐప్యాడ్లలో ‘పర్సనల్ వాయిస్' అనే ఫీచర్‌ను ఉపయోగించుకొని ఏదైనా టెక్ట్స్‌ను ఆడియో రూపంలోకి మార్చవచ్చు.
iphone | శాన్ఫ్రాన్సిస్కో, మే 17: సరిగా మాటలు రానివారి కోసం ఐఫోన్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఫోన్, ఐప్యాడ్లలో ‘పర్సనల్ వాయిస్’ అనే ఫీచర్‌ను ఉపయోగించుకొని ఏదైనా టెక్ట్స్‌ను ఆడియో రూపంలోకి మార్చవచ్చు.
సరిగా మాట్లాడలేని, మూగవారి కోసం ఈ కొత్త ఆప్షన్‌ను ఐఫోన్ రూపొందించింది. పర్సనల్ వాయిస్ అనే ఆప్షన్ ద్వారా సదరు యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో 15నిమిషాల వరకు మాట్లాడవచ్చునని, యూజర్ల సొంత గొంతును ఐఫోన్‌లోని సింథటిక్ వాయిస్ ఆడియో రూపంలోకి మార్చుతుందని ఐఫోన్ బోర్డ్ మెంబర్ ఫిలిప్ గ్రీన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

