తప్పతాగి..బార్కు నిప్పు
బార్లో నుంచి వెళ్లగొట్టడంతో ఆగ్రహానికి లోనైన ఓ మందుబాబు.. ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మెక్సికో సిటి: బార్లో నుంచి వెళ్లగొట్టడంతో ఆగ్రహానికి లోనైన ఓ మందుబాబు.. ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్ లూయిస్ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడ్ని విచారిస్తున్నామని సోనోరా అటార్నీ జనరల్ తెలిపారు. బార్లో తప్పతాగి అక్కడున్న మహిళల పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించటంతో, అతడ్ని బార్ నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతడు ఆ బార్కు నిప్పుపెట్టాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

