US Elections | మళ్లీ ట్రంప్ వర్సెస్ బైడెన్.. అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న నిక్కీ హేలీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడబోతున్నారు. 15 రాష్ర్టాల్లో మంగళవారం సూపర్ ట్యూస్డే ప్రైమరీ ఎన్నికలు జరగగా, అన్ని రాష్ర్టాల్లోనూ ఓడిపోవడంతో ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ తన ప్రచారాన్ని నిలిపేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు.
US Elections | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడబోతున్నారు. 15 రాష్ర్టాల్లో మంగళవారం సూపర్ ట్యూస్డే ప్రైమరీ ఎన్నికలు జరగగా, అన్ని రాష్ర్టాల్లోనూ ఓడిపోవడంతో ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ తన ప్రచారాన్ని నిలిపేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాలో మాట్లాడుతూ, ‘నా ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌ను నిలిపేయవలసిన సమయం వచ్చింది’ అన్నారు.
అమెరికన్లు తమ గళాలను వినిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పానని, అదే చేశానని చెప్పారు. తనకు విచారం లేదన్నారు. తాను అభ్యర్థిని కాకపోయినప్పటికీ, తాను నమ్మిన విషయాల కోసం గళమెత్తడాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. అయితే ఆమె ఈ క్యాంపెయిన్‌లో చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా, ఓ డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సొంతం చేసుకున్న తొలి ఇండియన్-అమెరికన్‌గా ఘనత సాధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

