అది హైపర్సోనిక్ మిస్సైల్ కాదు.. స్పేస్ వెహికిల్: చైనా

బీజింగ్: అమెరికా కళ్లు గప్పి భూగోళాన్నంతా చుట్టి వచ్చే హైపర్సోనిక్ మిస్సైల్‌ను చైనా పరీక్షించిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని చైనా సోమవారం వెల్లడించింది. గత జులై నెలలో తాము ఓ స్పేస్ వెహికిల్‌ను పరీక్షించామని, అది హైపర్సోనిక్ మిస్సైల్ కాదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వెల్లడించారు. బీజింగ్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్ బ్రీఫ్‌లో ఝావో ఈ మిస్సైల్ వార్తలపై స్పందించారు. అమెరికాకు తెలియకుండా ఈ ఏడాది జులైలో చైనా హైపర్సోనిక్ మిస్సైల్‌ను పరీక్షించిందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

