Home
International
Tesla Ceo Elon Musk Has Filed A Lawsuit Against Openai The Creator Of Chatgpt And Its Ceo Sam Altman
Elon Musk | అసలు లక్ష్యాన్ని వదిలేసిన చాట్‌జీపీటీ.. ఓపెన్ ఏఐపై ఎలాన్ మస్క్ దావా
చాట్‌జీపీటీ రూపకర్త సంస్థ ఓపెన్ ఏఐపైనా, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దావా వేశారు.
Elon Musk | శాన్ఫ్రాన్సిస్కో: చాట్‌జీపీటీ రూపకర్త సంస్థ ఓపెన్ ఏఐపైనా, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దావా వేశారు. మానవాళి ప్రయోజనాల కోసం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను అభివృద్ధి చేయడం ఆ కంపెనీ అసలు లక్ష్యమని, అయితే దాన్ని ఆ కంపెనీ వదిలి పెట్టిందని మస్క్ ఆరోపించారు.
లాభాపేక్ష లేని విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృత్రిమ మేధను రూపొందించేందుకు తనను ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్మన్ మొదట్లో సంప్రదించారని గురువారం దాఖలు చేసిన ఈ దావాలో మస్క్ వెల్లడించారు. అయితే ఈ కంపెనీ ఆ కాంట్రాక్టును ఉల్లంఘించిందని ఆరోపించారు. జీపీటీ-4 డిజైన్‌ను పూర్తి రహస్యంగా ఉంచిందన్నారు. 2015లో ఓపెన్ఏఐ వ్యవస్థాపకుల్లో మస్క్ ఒకరు. ఆయన 2018లో దీని బోర్డు నుంచి వైదొలగారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

