Taliban: మ్యూజిక్, టీవీల్లో మహిళలపై తాలిబన్ నిషేధం
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తిపోతున్నారు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా మహిళలు, చిన్నారులు ఆ దేశాన్ని వీడారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లు అక్కడి కాందహార్‌లో మ్యూజిక్, టీవీల్లో మహిళల గళాలపై నిషేధం విధించారు. ఇప్పటికే తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రాగానే పలు టీవీ చానెళ్లు మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా మహిళలను చదవడానికి, పని చేయడానికి అంగీకరిస్తామని తాలిబన్లు ప్రకటించినా.. వాళ్లు తమ మాట నిలబెట్టుకోవడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

