భారతదేశ ప్రయాణికులపై సూడాన్ ఆంక్షలు
సూడాన్| కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది.

ఖార్టూమ్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై సూడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెండు వారాలపాటు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికాలో అత్యధిక కేసులు నమోదవుతున్న ఈజిప్ట్, ఇథియోపియా దేశాల ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపివారి. వారందరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.
వైద్యరంగంలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే సూడాన్ కరోనా వల్ల ఇప్పటికే సతమతమవుతున్నది. ఈనేపథ్యంలో దేశంలోని స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేసింది. ప్రార్థనలతోపాటు బహిరంగంగా గుమికూడకూడదని ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా బారినపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా తీవ్రత
కరోనాతో మరణించిన యూపీ మంత్రి
గండం గడిచింది
సువేందును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- Sudan
- Travellers
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

