China Coast Guard | ఫిలిప్పీన్స్ సరుకు రవాణా నౌకను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్ షిప్
China Coast Guard | ఫిలిప్పీన్స్‌తో చైనా మరోసారి గిల్లికజ్జాలు పెట్టుకుంది. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరుకు రవాణా నౌకను చైనా కోస్ట్ గార్డ్ షిప్ ఢీకొట్టింది. ఉద్దేశపూర్వకంగానే చైనా ఇలా చేసిందని మనీలా ఆరోపించింది.
మనీలా: ఫిలిప్పీన్స్‌తో చైనా మరోసారి గిల్లికజ్జాలు పెట్టుకుంది. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరుకు రవాణా నౌకను చైనా కోస్ట్ గార్డ్ షిప్ ఢీకొట్టింది. ఉద్దేశపూర్వకంగానే చైనా ఇలా చేసిందని మనీలా ఆరోపించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన నౌక సెకండ్ థామస్ షోల్ వద్దకు వెళుతుండగా చైనా కోస్ట్ గార్డ్స్ ప్రమాదకర రీతిలో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అది తమ నౌకా సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఫిలిప్పీన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు చైనా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫిలిప్పీన్స్ ఉద్దేశపూర్వకంగానే సమస్యను పెంచాలని చూస్తోందని ఆరోపించింది. థామస్ షోల్లోని ఫిలిప్పీన్స్ ఔట్‌పోస్టులో ఉన్న బలగాలకు రేషన్ సరఫరా చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఆదివారం ఉదయం చైనాకు చెందిన మిలీషియా నౌక ఫిలిప్పీన్స్ గస్తీ నౌకను ఢీకొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

