పెళ్లయిన 12 రోజులకు భార్య మగాడని తెలిసింది
కొత్తగా పెండ్లి అయిన ఇండోనేషియా యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. తన భార్య అమ్మాయి కాదు.. అబ్బాయని తెలిసి అతడు షాక్ తిన్నాడు. పెండ్లయిన 12 రోజులకు ఈ విషయం బయటపడింది.
- ఇండోనేషియా యువకుడికి షాక్
జకర్తా, మే 29: కొత్తగా పెండ్లి అయిన ఇండోనేషియా యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. తన భార్య అమ్మాయి కాదు.. అబ్బాయని తెలిసి అతడు షాక్ తిన్నాడు. పెండ్లయిన 12 రోజులకు ఈ విషయం బయటపడింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 26 ఏండ్ల యువకుడు గత ఏడాది సామాజిక మాధ్యమంలో పరిచయమైన అదినా కంజాను ఏప్రిల్ 12న వివాహం చేసుకున్నాడు. పెండ్లి అయిన తర్వాత భార్య నిరంతరం ముఖం దాచుకోవడం, దగ్గరకు రాకపోవడం, ఏదో వంక పెడుతూ కలయికకు దూరంగా ఉండటంతో అతడికి అనుమానం వచ్చింది. తీరా విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. వాస్తవానికి తనకు తల్లిదండ్రులు లేరంటూ ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని, వారు బతికే ఉన్నారని తెలుసుకున్నాడు. వారి ద్వారా అదినా అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి విస్తుపోయాడు. తన ఆస్తి కాజేయడానికే అమ్మాయిగా నటించినట్టు తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదినాను అరెస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

