పాక్ ప్రధాని షరీఫ్ నోట కశ్మీర్ మాట.. 370 ఆర్టికల్‌ను పునరుద్ధలించాలని డిమాండ్
Shehbaz Sharif | పాకిస్థాన్ పాలకులు సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్‌పై విషం కక్కుతూనే ఉంటారు. ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పాలకులు సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్‌పై విషం కక్కుతూనే ఉంటారు. ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అన్నారు. కశ్మీర్లో పూర్వపు స్థితిని నెలకొల్పాలని భారత్‌కు పిలుపునిచ్చారు. షెహబాబ్.. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అందులో కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో వెంటనే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని భారత్‌కు సూచించారు.
ఆసియాలో సుస్థిర శాంతి కోసం, 2019, ఆగస్టు 5 నాటి ఏకపక్ష, చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం భారతదేశ బాధ్యత. దీనిద్వారానే కశ్మీర్ సమస్య చర్చలతో పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాలు బాధపడాలని మనం ఎందుకు కోరుకుంటాం.. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కాశ్మీరీల అంచనాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరిద్దామని సూచించారు. దీనిద్వారా సరిహద్దుకు ఇరువైపులా పేదరికాన్ని అంతం చేయగలుగుతామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

