Galaxy | ఆ రెండు నక్షత్ర సముదాయాలకు శివ-శక్తిగా నామకరణం
‘శివ-శక్తి’ కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణాలు చెబుతున్నాయి. మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉన్నది.
Galaxy | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ‘శివ-శక్తి’ కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణాలు చెబుతున్నాయి. మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉన్నది.
అయితే, ఈ పాలపుంత కూడా రెండు నక్షత్ర సముదాయాల (చిన్న గెలాక్సీలు) కలయికతో ఏర్పడినట్టు గుర్తించామని మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గురువారం తెలిపారు. సుమారు 1200-1300 కోట్ల ఏండ్ల కిందట ఇది జరిగినట్టు పేర్కొన్నారు. దాని పర్యావసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని తెలిపారు. ఆ రెండు నక్షత్ర సముదాయాలకు ‘శివ-శక్తి’ అని నామకరణం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

