ఇద్దరు ఆసియన్ అమెరికన్ల వృద్ధ మహిళలపై కత్తితో దాడి

శాన్ఫ్రాన్సిస్కో, మే 5: అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శాన్ఫ్రాన్సిస్కోలో ఇద్దరు ఆసియా అమెరికన్ వృద్ధురాళ్లపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇది విద్వేష దాడా లేక వారిద్దరు లక్ష్యంగా జరిగిన దాడా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- asians
- old woman
- San Francisco
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

