Putin in love | బార్బీ భామతో పుతిన్ ప్రేమాయణం.. లేటు వయసులో ఘాటు ప్రేమ..!
Putin in love | బార్బీ భామతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. 71 ఏండ్ల పుతిన్ 39 ఏండ్ల కాత్యా మిజులినాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు రష్యా మీడియా కోడై కూస్తున్నది.
మాస్కో, ఫిబ్రవరి 20: బార్బీ భామతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. 71 ఏండ్ల పుతిన్ 39 ఏండ్ల కాత్యా మిజులినాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు రష్యా మీడియా కోడై కూస్తున్నది. బార్బీ బొమ్మలా కనిపించే ఏకథరినా కాత్యా మిజులినా లండన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, ప్రస్తుతం రష్యా సేఫ్ ఇంటర్నెట్ లీగ్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
ఏకథరినా మిజులినాతో ఆయన కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్నట్టు రష్యాలోని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. పుతిన్‌కు అనుకూలుడైన మాజీ సెనెటర్ కుమార్తెయే మిజులినా. కాగా, మాజీ ఫ్లైట్ అటెండెంట్ ల్యూడిమిలాను పుతిన్ 1983లో వివాహం చేసుకుని 2014లో విడాకులు ఇచ్చారు. అనంతరం ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన జిమ్నాస్ట్ అలినా కబేవాతో రహస్య సంబంధాన్ని కొనసాగించాడని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆరోపణలున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

