నాటోలో చేరకుంటే కాల్పుల విరమణ
ఇటలీలో జీ-7 సదస్సు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు కీలక ప్రతిపాదన చేశారు.
- ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన
- ఇది అసంబద్ధం, మోసపూరితం: ఉక్రెయిన్
మాస్కో: ఇటలీలో జీ-7 సదస్సు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు కీలక ప్రతిపాదన చేశారు. రష్యా భూభాగాలుగా తాము ప్రకటించుకొన్న నాలుగు ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకొని, నాటోలో చేరాలన్న ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకొంటే కాల్పుల విరమణను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్కోలోని విదేశాంగ కార్యాలయంలో ప్రసంగిస్తూ పుతిన్ చెప్పారు.
ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత స్థితి, తన మిలిటరీపై నియంత్రణ, రష్యన్ మాట్లాడే ప్రజల హక్కులను పరిరక్షించడం వంటి హామీలను అంతర్జాతీయ ప్రాథమిక ఒప్పందాలకు అనుగుణంగా ఉక్రెయిన్ తమకు హామీ ఇవ్వాలని పుతిన్ కోరారు. పుతిన్ ప్రతిపాదన పూర్తిగా అసంబద్ధమైనదని, మోసపూరితమైనదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ విమర్శించింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు, శాంతిస్థాపన లక్ష్యంగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించింది. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్, లుహాన్స్ ఖేర్సన్, జపోరిజియాలపై రష్యాకు పూర్తి నియంత్రణ లేనప్పటికీ అవి తమ దేశంలో 2022లో విలీనమైనట్టు రష్యా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

