మొరాయిస్తున్న రష్యా క్షిపణులు.. 60 శాతం విఫలం !
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆ దేశం ప్రయోగించిన క్షిపణలు అత్యధిక సంఖ్యలో విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అమెరికా అధికారులు ఓ రిపోర్ట్ తయారు చేశారు. దాదాపు 60 శాతం రష్యా ప్రయోగించిన క్షిపణులు విఫలం అవుతున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. సరైన రీతిలో లాంచ్ చేసే సామర్థ్యం లేకపోవడమో లేక పేలే సమయంలో ఆ క్షిపణలు పేలకపోవడం జరుగుతుందని అనుమానిస్తున్నారు. 60 శాతం రష్యా మిస్సైళ్లు విఫలం అవుతున్నట్లు అమెరికా చెప్పినా.. దీనిపై క్లారిటీ లేదు. కానీ నెల రోజుల ఆక్రమణ వల్ల రష్యా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రష్యా సుమారు 1100 మిస్సైళ్లు ప్రయోగించినట్లు అమెరికా తన నివేదికలో చెప్పింది. దీంతో ఎన్ని టార్గెట్ను చేరుకున్నాయి, ఎన్ని విఫలం అయ్యాయో తెలియడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

