పిల్లల కోసం స్పుత్నిక్ నాసల్ స్ప్రే టీకా పరీక్షించిన రష్యా

మాస్కో: పిల్లల కోసం కరోనా టీకాపై రష్యా కసరత్తు చేస్తున్నది. 8-12 ఏండ్ల వయసు పిల్లల కోసం స్పుత్నిక్ నాసల్ స్ప్రే వెర్షన్‌ను పరీక్షిస్తున్నది. పిల్లల టీకా ఉత్తత్తిని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయ ఇన్స్టిట్యూట్ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ దీని గురించి మాట్లాడారు. పిల్లల కోసం అదే టీకాను తీసుకొస్తున్నామని, అయితే సూదికి బదులుగా ముక్కులో వేసేందుకు నాజల్ ఉంటుందని చెప్పారు. 8-12 ఏండ్ల వయసున్న పిల్లల సమూహంపై టీకా పరీక్షలు నిర్వహించామని, శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదలతో సహా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

