Russia whale | రష్యా నిఘా తిమింగలంగా ప్రసిద్ధి చెందిన హ్వాల్దిమిర్ మృతి
Russia whale | రష్యా నిఘా తిమింగళంగా వార్తల్లోకెక్కిన 'హ్వాల్దిమిర్' అనే బెలుగా తిమింగలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర్ దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
Russia whale : రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కిన ‘హ్వాల్దిమిర్’ అనే బెలుగా తిమింగలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర్ దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
2019లో ఉత్తర నార్వేలోని హామర్‌ఫెస్ట్ సమీపంలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దానికి నార్వే నుంచి ‘హ్వాల్’, రష్యా నుంచి ‘వాల్దిమిర్’ పేర్లు కలిపి ‘హ్వాల్దిమిర్’ అని పెట్టారు. దీని మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అనే లేబుల్ ఉండడంతో ఇది రష్యా నిఘావర్గంలో భాగమనే ఊహాగానాలు వెలువడ్డాయి.
అప్పటి నుంచి రష్యా స్పైగా వార్తల్లోకెక్కింది. అయితే వీటిపై స్పందించిన రష్యా అది తమ వేల్ కాదని స్పష్టం చేసింది. మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్ సంరక్షణ బాధ్యతలు చూసుకునే సెబాస్టియన్ స్ట్రాండ్ దీని మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. దీని మరణం నార్వేలోని వేలాది మంది ప్రజల హృదయాలను తాకిందన్నారు.
మరణానికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హ్వాల్దిమిర్ మృతికి ముందు ఎంతో ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

