జెలెన్స్కీని చంపి తీరుతాం: రష్యా
దేశాధ్యక్షుడి భవనంపై జరిగిన డ్రోన్ల దాడిపై రష్యా తీవ్రంగా స్పందించింది. ‘జెలెన్స్కీని చంపడం తప్ప మాకు మరో ఆప్షన్ లేదు’ అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వెదేవ్ బుధవారం ప్రకటించారు.
మాస్కో : దేశాధ్యక్షుడి భవనంపై జరిగిన డ్రోన్ల దాడిపై రష్యా తీవ్రంగా స్పందించింది. ‘జెలెన్స్కీని చంపడం తప్ప మాకు మరో ఆప్షన్ లేదు’ అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వెదేవ్ బుధవారం ప్రకటించారు.
లొంగిపోతామనే ప్రకటన పత్రంపై వారు సంతకం కూడా చేయాల్సిన అవసరం లేదని, జర్మనీ నియంత హిట్లర్ కూడా అలాగే చేశాడని, ఆయనకు ఎల్లప్పుడూ కొందరు ప్రత్యామ్నాయంగా ఉంటారని మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్‌పై జరిగిన దాడి రష్యా సమాజంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను సమీప బంకర్‌కు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

