ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్ర సంస్థగా రష్యా : జెలెన్స్కీ
కీవ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా రష్యా మారిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్రెమెన్‌చుక్ పట్టణంలోని షాపింగ్ సెంటర్‌పై మిస్సైల్ అటాక్ జరిగిన నేపథ్యంలో జెలెన్స్కీ స్పందించారు. రష్యా ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. క్రెమిన్చుక్పై దాడితో పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద దేశంగా మారినట్లు ఆయన ఆరోపించారు. షాపింగ్ సెంటర్‌పై దాడిలో మృతుల సంఖ్య 18కి చేరింది. రష్యా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్లు జెలెన్స్కీ ఆరోపించారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలన్ని తమకు మద్దతు ఇస్తున్నాయని, తాము విజయం సాధించే వరకు మద్దతు ఇస్తాయని, ఉక్రెయిన్ ఎన్నటికీ విఫలం కాదని జెలెన్స్కీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

