Ruby Slippers | చెప్పులకు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఆ పాదరక్షలు ఎవరివంటే?
రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురైన అలనాటి అమెరికన్ నటి జూడీ గార్లాండ్‌కు చెందిన కెంపులు పొదిగిన పాదరక్షలు శనివారం జరిగిన ఆన్లైన్ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి.
Ruby Slippers | మినియాపోలిస్: రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురైన అలనాటి అమెరికన్ నటి జూడీ గార్లాండ్‌కు చెందిన కెంపులు పొదిగిన పాదరక్షలు శనివారం జరిగిన ఆన్లైన్ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి. 1939లో విడుదలై ఘన విజయం సాధించిన ది విజార్డ్ ఆఫ్ ఓజ్ అనే అమెరికన్ చిత్రంలో ఈ పాదరక్షలను జూడీ గార్లాండ్ ధరించి నటించారు.
1969లో గార్లాండ్ మరణించగా తదనంతర కాలంలో ఈ విలువైన పాదరక్షలను ఆమె సొంత ఊరు గ్రాండ్ రాపిడ్స్ పట్టణంలోని జూడీ గార్లాండ్ మ్యూజియంలో భద్రపరిచారు. అయితే 2005లో టెర్నీ జాన్ మార్టిన్ అనే వ్యక్తి వాటిని తస్కరించాడు. 2018లో మార్టిన్ నుంచి ఈ చెప్పులను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

