Suella Braverman: మంత్రి బ్రెవర్మాన్పై వేటు.. క్యాబినెట్ నుంచి తొలగించిన రిషి సునాక్
Suella Braverman: బ్రిటన్ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్మాన్పై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ వేటు వేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విషయంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెను మంత్రి స్థానం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
లండన్: బ్రిటన్ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్మాన్(Suella Braverman)పై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ వేటు వేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విషయంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెను మంత్రి స్థానం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విషయంలో పోలీసులు వ్యహరించిన తీరును ఖండిస్తూ మంత్రి బ్రెవర్మాన్ ఓ పత్రికలో వ్యాసం చేశారు. ఆ వ్యాసంలో ఆమె ప్రధాని సునాక్ తీరును తప్పుపట్టారు. పత్రిక వ్యాసంలో ఆ మంత్రి వెల్లడించిన అభిప్రాయాల వల్ల ఘర్షణలు మరింత ఉదృతం అయ్యాయి. దీంతో నిరసనకారులు లండన్ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. బ్రెవర్మాన్ ను వ్యక్తిగతంగా సమర్థించినా.. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు సునాక్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

