Fertility Problems | సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు!
సంతాన లేమి సమస్యతో భాధ పడుతున్న దంపతుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైంది. అందుకే ప్రతి నగరంలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే తాజాగా ఇంగ్లండ్ శాస్త్రజ్ఞులు సంతాన లేమికి కారు సీటు కూడా కారణం కావచ్చని గుర్తించారు.
Fertility Problems | హైదరాబాద్, జనవరి 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): సంతాన లేమి సమస్యతో భాధ పడుతున్న దంపతుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైంది. అందుకే ప్రతి నగరంలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే తాజాగా ఇంగ్లండ్ శాస్త్రజ్ఞులు సంతాన లేమికి కారు సీటు కూడా కారణం కావచ్చని గుర్తించారు. మాంచెస్టర్ యూనివర్సిటీలోని అండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేషీ తెలిపిన వివరాల ప్రకారం సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలి.
కారులో లేదా బైకుపై ప్రయాణించేటప్పుడు పురుషులు కూర్చునే సీటు వేడిగా ఉండటం వల్ల వృషణాలలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నది. బిగుతైన ప్యాంటు ధరించడం లేదా కారు లేదా ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని పరిశోధనలలో తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

