Qatari Flight | 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత డమాస్కస్‌లో తొలి ఖతారీ ఫ్లైట్ ల్యాండ్..!
Qatari Flight | దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్ (Qatar) కు చెందిన విమానం సిరియా (Syria) రాజధాని డమాస్కస్ (Damascus) లో ల్యాండ్ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖతారీ ఫ్లైట్ డమాస్కస్‌లో ల్యాండ్ అయ్యిందని AFP ప్రతినిధులు తెలిపారు.
Qatari Flight : దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్ (Qatar) కు చెందిన విమానం సిరియా (Syria) రాజధాని డమాస్కస్ (Damascus) లో ల్యాండ్ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖతారీ ఫ్లైట్ డమాస్కస్‌లో ల్యాండ్ అయ్యిందని AFP ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఉదయం ఖతార్‌లోని దోహా నుంచి బయలుదేరిన వాణిజ్య విమానం మధ్యాహ్నానికి డమాస్కస్‌కు చేరుకుంది.
సిరియాలో బషర్ అల్ అసద్ నియంత పాలన కారణంగా దాదాపు 14 ఏళ్లుగా అంతర్యుద్ధం కొనసాగింది. దాంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అక్కడ నిషేధం విధించారు. నెల రోజుల క్రితం తిరుగుబాటుదారులు బషర్ అల్ అసద్‌ను తరిమికొట్టడంతో తాజాగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. దాంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్ ఫ్లైట్ సిరియాలో దిగింది.
అంతకుముందు డమాస్కస్ విమానాశ్రయం నుంచి ఓ విమానం సౌదీ అరేబియాలోని షార్జాకు వెళ్లింది. అది సిరియా నుంచి బయటి దేశానికి వెళ్లిన తొలి విమానం. ఆ విమానం బయలుదేరి వెళ్లిన కొన్ని గంటలకే ఖతార్ విమానం డమాస్కస్‌లో ల్యాండ్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

