బిల్డింగ్‌పై కూలిన విమానం.. బిలియనీర్‌తో పాటు 8 మంది మృతి

మిలాన్: ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేటు విమానం కూలింది. ఆ ఘటనలో 8 మంది మరణించారు. ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్‌ను ఆ విమానం ఢీకొట్టింది. మిలాన్‌లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్డినియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రొమేనియాకు చెందిన బిలియనీర్ డాన్ పెట్రెస్కూ ఆ విమానానికి పైలెట్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడు ఉన్నారు. విమానం కూలిన బిల్డింగ్ వద్ద ఆఫీసు ధ్వంసమైంది. అక్కడ ఉన్న కార్లకు నిప్పు అంటుకున్నది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. సింగిల్ ఇంజిన్ పీసీ-12 విమానం గాలిలో ఉన్నప్పుడే మంటలు అంటుకున్నట్లు సాక్ష్యులు తెలిపారు. డాన్ పెట్రెస్కూ ఓ ప్రాపర్టీ డెవలపర్. ఆయన రొమేనియాలో సంపన్నుడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Milan
- private jet
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

