ట్రూడో రాజీనామాకు ఒత్తిడి?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వరుసగా రెండో ఉప ఎన్నికలోనూ ఎదురుదెబ్బ తగిలింది. అధికార లిబరల్ పార్టీ మాంట్రియల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మంగళవారం వెలువడిన ఈ ఫలితాలతో జస్టిన్ ప్రధాన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి రావచ్చునని భావిస్తున్నారు.
టొరంటో, సెప్టెంబర్ 17: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వరుసగా రెండో ఉప ఎన్నికలోనూ ఎదురుదెబ్బ తగిలింది. అధికార లిబరల్ పార్టీ మాంట్రియల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మంగళవారం వెలువడిన ఈ ఫలితాలతో జస్టిన్ ప్రధాన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి రావచ్చునని భావిస్తున్నారు. లాసల్-ఎమర్డ్-వెర్డున్ ఉప ఎన్నికలలో లిబరల్ అభ్యర్థి లారా పాలెస్తినీ ఓటమి చెందారు. ఆయనపై క్యుబియోకిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్పే విజయం సాధించారు. తొమ్మిదేండ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. 2025 అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో తానే నేతృత్వం వహిస్తానని ట్రూడో పట్టుబడుతూ వస్తున్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తన పరిధిలోని పలు నియోజకర్గ నేతలు ట్రూడోను సాగనంపాలని కోరుకుంటున్నట్టు గత వారం లిబరల్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ మెండిస్ అనే చట్టసభసభ్యుడు తెలిపారు. దేశంలో పెరిగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

