అమెరికా వార్తా ఛానల్లో పోర్న్ వీడియో

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో ఓ స్థానిక వార్తాఛానల్లో పోర్న్ వీడియో ప్రసారం కావడంతో వీక్షకులు షాక్‌కు గురయ్యారు. క్రెమ్2 అనే న్యూస్ ఛానల్లో గత ఆదివారం సాయంత్రం 6 గంటల బులెటిన్‌లో 13 సెకన్లపాటు ఈ వీడియో ప్రసారమైంది. ఆ సమయంలో న్యూస్ యాంకర్ వాతావరణ వివరాలు చెబుతున్నారు. అయితే వెనుక తెరపై పోర్న్ వీడియో ప్రసారమైంది. ఈ విషయాన్ని ఆమె గుర్తించలేదు. చివరకు ఆ ఛానల్ తమ తప్పును గుర్తించి.. వీక్షకులకు క్షమాపణలు చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- News Channel
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

