వజ్రాలకే రారాజు.. వేలంలో రూ. 412. 29 కోట్లు పలికింది
పింక్ డైమండ్ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్‌ను సోథ్బైస్ హాంకాంగ్ సంస్థ వేలం వేసింది.
హాంగ్‌కాంగ్, అక్టోబర్ 7: పింక్ డైమండ్ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్‌ను సోథ్బైస్ హాంకాంగ్ సంస్థ వేలం వేసింది.
ఇది రూ.172 కోట్ల ధర పలుకుతుందని కంపెనీ అంచనావేసింది. కానీ, వారి అంచనాలకు మించి ధర పలకడంతో కంపెనీ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన రెండో డైమండ్ ఇది. 2017లో వేలం వేసిన 59.60 క్యారెట్ల పింక్ స్టార్ డైమండ్ రూ. 587.84 కోట్ల ధర పలికింది. మొదటి 23.60 క్యారెట్ల విలియమ్సన్ డైమండ్‌ను 1947లో బ్రిటన్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్- 2 పెళ్లికి గిఫ్ట్‌గా ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- auction
- Hong Kong
- Pink Diamond
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

