న్యూయార్క్: క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు ఏఐ టూల్స్‌కు పావురాలు సాయం చేస్తున్నాయి. హోలీ క్రాస్ కాలేజీ డాక్టర్ గ్రెజోరీ డిజిరోమాలో తన టీమ్‌తో కలిసి అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ సీటీ స్కాన్‌లో చిన్న కణతులను గుర్తించేందుకు ఏఐకి పావురాలతో ట్రైనింగ్ ఇప్పించేలా ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. దీంతో అవి నార్మల్ స్కాన్లు, కణతులు ఉన్న స్కాన్లను గుర్తిస్తున్నాయని డిజిరోమాలో తెలిపారు. ఈ పావురాల కంటిచూపు సామర్థ్యాన్ని అర్థం చేసుకుని.. దాన్ని ఏఐ టూల్స్‌కు ఐప్లె చేయొచ్చని డాక్టర్ చెబుతున్నారు.