దక్షిణాఫ్రికాలో బహు భర్తృత్వం?

‘సమానత్వం కోసం’ ప్రభుత్వ ప్రతిపాదన
జోహెన్నెస్‌బర్గ్ : మహిళలు, పురుషుల మధ్య సమానత్వం దిశగా అంటూ దక్షిణాఫ్రికా సంచలన ప్రతిపాదన చేసింది. స్వలింగ వివాహాలు, బహు భార్యత్వం ఇప్పటికే చట్టబద్ధమైన ఆ దేశంలో బహు భర్తృత్వాన్ని కూడా అనుమతించాలన్నదే ఆ ప్రతిపాదన. ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేందుకు మహిళలకు చట్టపరంగా అనుమతిన్వివడం వివాహ వ్యవస్థను మరింత సమ్మిళితం చేస్తుందంటూ ఆ దేశ హోంశాఖ పేర్కొనడం విస్తృత చర్చకు తెరలేపింది. ఈ ప్రతిపాదనపై సంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ముసా సెలెకు ఒకరు. ఆయనకు నలుగురు భార్యలు. బహు భర్తృత్వానికి అనుమతిస్తే ఆఫ్రికా సంస్కృతి ధ్వంసమవుతుందని ముసా అన్నారు. ‘అలాంటి జంటల పిల్లల పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

