పాక్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ మృతి

ఇస్లామాబాద్, అక్టోబర్ 10: పాక్ అణ్వాయుధ పితామహుడిగా పేరుగాంచిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. 1936లో భోపాల్‌లో జన్మించారు. దేశ విభజన సమయంలో పాక్‌కు వలసవెళ్లారు. అనారోగ్యంతో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆగస్టు 26న కరోనా పాజిటివ్ వచ్చింది. కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తర్వాత అనారోగ్యంతో దవాఖానలో చేరారు. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఖదీర్ ఖాన్ మృతి పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

