Home
International
Oracle One Of The Worlds Largest Software Companies Has Initiated Massive Job Cuts
ఒరాకిల్‌లో 30 వేల మందిపై వేటు
ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ‘ఒరాకిల్' భారీగా ఉద్యోగాల కోతకు తెరలేపింది. ప్రతి రోజూ పొద్దునే ఉద్యోగులకు లేఆఫ్ లెటర్స్ పంపుతున్నది.
న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన ‘ఒరాకిల్’ భారీగా ఉద్యోగాల కోతకు తెరలేపింది. ప్రతి రోజూ పొద్దునే ఉద్యోగులకు లేఆఫ్ లెటర్స్ పంపుతున్నది. దాదాపు 30,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. భారత్, మెక్సికో సహా పలు ప్రాంతాల్లో ఒరాకిల్ కంప్యూటింగ్ వ్యాపారంపై దీని ప్రభావం పడుతున్నదని తెలిపాయి.
మంగళవారం సోషల్‌మీడియా సైట్లలో ఒరాకిల్ ఉద్యోగులు మాట్లాడుతూ, తమ సహోద్యోగుల్లో చాలామందికి తెల్లవారుజామున 6 గంటలకే లేఆఫ్ తెలియజేస్తూ ఈమెయిల్స్ వచ్చాయని అన్నారు. గత 20 ఏండ్లుగా పనిచేస్తున్న తనకు ఉదయం 5 గంటలకు లేఆఫ్ మెయిల్ పంపారని రెడిట్‌లో ఓ ఉద్యోగి తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

