ఒక కారులో వచ్చి.. అమ్మాయితో మరో కారులో..

వాషింగ్టన్, జూన్ 9: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆఫీస్‌కు మెర్సిడెజ్ కారులో వచ్చి.. ఎవరైనా అమ్మాయితో గడపాలనుకున్నప్పుడు ఆమెను మరో కారులో (ఎవరికీ డౌట్ రాకుండా?) బయటకు వెళ్లేవారని ఓ మాజీ ఉద్యోగి తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లోనే కాకుండా, గేట్స్ ఫౌండేషన్‌లో పని చేసే మహిళా ఉద్యోగులను కూడా డిన్నర్‌కు ఆహ్వానించి, వారిని ఆకర్షించే ప్రయత్నాలు బిల్‌గేట్స్ చేసేవారని న్యూయార్క్‌టైమ్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- affairs
- Bill Gates
- microsoft
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

