న్యూజిలాండ్‌లో ఐదేండ్లు పైబడిన చిన్నారులకు కరోనా టీకా
Corona vaccine | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచంలో వ్యాపిస్తున్నది. ఈ వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో విస్తరిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. దేశంలో ఐదు నుంచి 11 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకా (Corona vaccine) ఇవ్వాలని

వెల్లింగ్టన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచంలో వ్యాపిస్తున్నది. ఈ వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో విస్తరిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. దేశంలో ఐదు నుంచి 11 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకా (Corona vaccine) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వయస్సు వారికి ఫైజర్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి హెల్త్ రెగ్యులేటర్ అయిన మెడ్‌సేఫ్ ప్రాథమికంగా అనుమతించింది.
పీడియాట్రిక్ ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. 21 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇస్తామని చెప్పింది. ఇక మంత్రివర్గం అనుమతిస్తే చిన్నారులకు వచ్చే ఏడాది జనవరి చివరినాటికి చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఇప్పటికే స్పెయిన్, అమెరికా, బ్రిటన్, హంగరీ, గ్రీస్, జర్మనీ దేశాలు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి అనుమతించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

