ఉత్తర కొరియాకు కొత్త ఆయుధం

అత్యాధునిక క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
సియోల్, సెప్టెంబర్ 13: అత్యాధునిక క్రూయిజ్ క్షిపణిని ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ వ్యూహాత్మక క్షిపణికి రక్షణపరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్నదని ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఈ క్షిపణి పరీక్ష అమెరికా, దాని మిత్రదేశాలకు కచ్చితంగా ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్షిపణికి అణువార్ హెడ్ అమరిస్తే ప్రమాదమన్నారు. ఇది రాడార్ల కన్నుగప్పి ప్రయాణించగలదని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

