Earth | భూమి లోపల మహాసముద్రం.. 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు
భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహా సముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్‌ను సమర్పించారు.
Earth | న్యూయార్క్, ఏప్రిల్ 3: భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహా సముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్‌ను సమర్పించారు.
భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపలి ఈ మహాసముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు ఉన్నదని వీరు గుర్తించారు. రింగ్వుడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాతి ఉపరితలంలో ఈ నీరు ఉన్నట్టు వీరు చెప్తున్నారు. ఈ రాయిని బ్లూరాక్ అని కూడా పిలుస్తారు. ఈ రాయి స్పాంజి లాంటి స్వభావంతో ఉంటుందని, నీటిని పీల్చుకోవడం దీని ప్రత్యేకత అని, ఇది హైడ్రోజన్‌ను ఆకర్షించి, నీటిని అదిమిపట్టుకుంటుందని పరిశోధకుల బృందంలో ఒకరైన స్టీవ్ జాకబ్సన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

