బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్.. 16 కేసులు నిర్ధారణ

లండన్: కరోనా వైరస్‌కు చెందిన మరో కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌లో గుర్తించారు. ఇప్పటి వరకు 16 మందికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. కరోనా వేరియంట్ బి.1.621గా దీనిని గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా తెలియదని చెప్పింది. టీకాలను ప్రభావితం చేసే లేదా మరింత తీవ్రమైన అనారోగ్యానికి ఇది దారితీయవచ్చని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. కరోనా కొత్త జాతి బ్రిటన్ ప్రజలలో ఎలాంటి భయాలను వ్యాప్తి చేయదని అన్నారు.
మరోవైపు SARS-CoV-2కు చెందిన B.1.621 వేరియంట్ బ్రిటన్‌కు కొత్త వేరియంట్ కావచ్చని, అయితే ఇది ప్రపంచానికి కొత్తది కాదని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌ను కొలంబియాలో మొదట జనవరి నెలలో గుర్తించినట్లు వెల్లడించారు. విదేశీ ప్రయాణికులకే ఈ కొత్త వేరియంట్ సోకిందని, బ్రిటన్‌లో వ్యాప్తి చెందినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

