భారత్ నుంచి విమానాలపై నిషేధం ఎత్తివేసిన నెదర్లాండ్స్
Nedarlands ban lift on flights: భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఎత్తివేసింది.

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ‘జూన్ 1 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం’ అని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది.
దాంతో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్లో అడుగుపెట్టే వెసులుబాటు లభించింది. అయితే, ప్రయాణానికి ముందు చేయించుకున్న కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని నెదర్లాండ్స్ సర్కారు షరతు విధించింది. అలాగే, క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై నెదర్లాండ్స్ గత నెలలోనే నిషేధం విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ban lift
- Flights
- India
- Nedarlands
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

