Home
International
Nato Nation Has Delivered A Shock To Trump Italy Has Followed In Spains Footsteps
నిన్న స్పెయిన్.. నేడు ఇటలీ
ట్రంప్‌నకు మరో నాటో దేశం షాకిచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా నడిచింది. తమ కీలక వైమానిక స్థావరమైన సిసిలీలో అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్లపై నిషేధం విధించింది.
రోమ్: ట్రంప్‌నకు మరో నాటో దేశం షాకిచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా నడిచింది. తమ కీలక వైమానిక స్థావరమైన సిసిలీలో అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్లపై నిషేధం విధించింది. సిగొనెల్లా ఎయిర్ స్టేషన్లో కొన్ని బాంబర్స్ ల్యాండ్ కావడానికి అనుమతి ఇవ్వాలని ట్రంప్ యంత్రాంగం మెలోని ప్రభుత్వాన్ని కోరింది.
అయితే దీన్ని ఇటలీ తిరస్కరించింది. తమ గగనతలాన్ని వాడేందుకు అమెరికా యుద్ధ నౌకలకు స్పెయిన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

