నిరసనల హోరు.. ఈఫిల్ టవర్ మూసివేత
ఫ్రాన్స్‌లో కార్మిక సంఘాలు, విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వేతనాలు, పెన్షన్లు పెంచాలని, జీవన వ్యయాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు జరిగాయి.
ప్యారిస్ : ఫ్రాన్స్‌లో కార్మిక సంఘాలు, విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వేతనాలు, పెన్షన్లు పెంచాలని, జీవన వ్యయాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు జరిగాయి.
ఈ నిరసనల ప్రభావంతో ప్రముఖ పర్యాటక కేంద్రం ఈఫిల్ టవర్‌ను గురువారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఈ మెయిల్స్‌లో మెసేజ్‌లు చూడాలని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరసనల హోరు.. ఈఫిల్ టవర్ మూసివేత
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

