ఇండోనేషియాలో కూలిన నాసా టెలిస్కోప్
విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన పేలుళ్లను అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ అంతరిక్ష టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమైంది.
వాషింగ్టన్: విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన పేలుళ్లను అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ అంతరిక్ష టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమైంది. దాదాపు 22 ఏండ్లపాటు సేవలందించిన ఈ ఉపగ్రహం బుధవారం ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతం మీదుగా భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు నాసా వెల్లడించింది. సుమారు 1,452 కిలోల బరువున్న ఈ టెలిస్కోప్ వేగంగా భూమివైపు దూసుకొచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
Gold prices | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలు దారుల్లో జోష్..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

