Home
International
Nasa Is Conducting A Special Study On Solar Storms Using The Parker Solar Probe Spacecraft That Is Close To The Sun
సూర్యుడికి చేరువైన నాసా స్పేస్‌క్రాఫ్ట్
సూర్యుడికి చేరువైన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించి సౌర తుఫాన్లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తున్నది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉన్నది.
శాన్ ఫ్రాన్సిస్కో: సూర్యుడికి చేరువైన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించి సౌర తుఫాన్లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తున్నది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉన్నది. వచ్చే దశాబ్దంలో భూమిని తాకే అవకాశం ఉందని భావిస్తున్న తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితినే ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ అంటారు.
దీని వల్ల ఉపగ్రహాలు, విద్యుత్తు లైన్లకు ముప్పు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సౌరతుఫాన్లపై లోతైన అధ్యయనం చేస్తున్నట్టు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టువర్ట్ బేల్ తెలిపారు. సూర్యుడు విడుదల చేసే శక్తి, సమాచార వ్యవస్థలను దెబ్బతీయగలిగే భూఅయస్కాంత తుఫాన్ల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

